Rs.16 crores | టీటీడీకి భారీ విరాళం

Rs.16 crores | టీటీడీకి భారీ విరాళం
Rs.16 crores | తిరుమల, ఆంధ్రప్రభ : TTD టీటీడీకి భారీ విరాళం దాత మంతెన రామలింగ రాజు అందజేశారు. కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసి 1,2,3 భవనాల(PAC 1,2,3 buildings) ఆధునికీకరణకు రూ.9 కోట్లు విరాళం(Rs.9 crores) అందించారు. రామలింగ రాజు గతంలో 2012లో కూడా రూ.16 కోట్లు(Rs.16 crores) విరాళమిచ్చారు.
సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో భారీ విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరపున అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో టీటీడీకు మరిన్ని గొప్ప విరాళాలు దాత అందిస్తారని ఆశీస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
