AP | ప్రభుత్వ సలహాదారుగా ఆర్‌పీ ఠాకూర్..
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఠాకూర్ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.