Road accident | ఒకరు మృతి….

Road accident | ఒకరు మృతి….
Road accident | వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి మృతి చెందారు. ద్విచక్ర వాహనం పై అo కోల్ గ్రామానికి చెందిన వ్యక్తి వెళుతుండగా ఎదురుగా పాత ఇనుప సామాను వేసుకొని వస్తున్న వాహనం ఢీకొంది. ద్విచక్ర వాహనం పై ఉన్న వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
