right | డబ్బు, మద్యానికి అమ్ముడుపోవద్దు…

right | డబ్బు, మద్యానికి అమ్ముడుపోవద్దు…

  • తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు గట్టగళ్ళ సంజీవ..

right | జనగామ, ఆంధ్రప్రభ : స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ సాంస్కృతిక(Cultural) సారధి జనగామ జిల్లా అధ్యక్షులు గట్టగళ్ళ సంజీవ అన్నారు.

ఇవాళ‌ జనగామ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ఓటు హక్కు(right) కలిగిన ప్రతిఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా డబ్బు, మద్యానికి అమ్ముడుపోకుండా నీతిమంతమైన, నిజాయితీ కలిగిన రాజ్యాంగ విలువలు తెలిసిన నాయకున్ని ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎన్నుకోవాలని అన్నారు.

ఈ కళాజాత కార్యక్రమంలో జనగామ శంకర్, బానోతు గణేష్, సోమన్న, కనకరాజు, స్వప్న, రంజాన్ బి, చామంతి మమత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply