జూబ్లీహిల్స్ లో మరోసారి రేవంత్ ప్రచారం..

జూబ్లీహిల్స్ లో మరోసారి రేవంత్ ప్రచారం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని.. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు టీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఎవరికి వారే.. గెలుపు మాదే అంటే మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే రెండు సార్లు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేశారు. అయితే.. ఇప్పుడు మూడోసారి ఈరోజు జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారని సమాచారం.

Leave a Reply