RCB vs RR | బెంగ‌ళూరుపై టాస్ గెలిచిన రాజ‌స్తాన్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్) 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో… రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జ‌ట్టు.. రాజ‌స్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

తుది జ‌ట్లు :

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, ఫజల్‌హక్ ఫరూఖీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్స్ :

రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, మనోజ్ ఎస్ భాండాగే, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *