ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ జనగాం సుధా శ్రీపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గాజుల దశరథ, నాయకులు గాజుల వెంకటేష్ యాదవ్, దీప తదితరులు పాల్గొన్నారు.