Railway bridge | బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..

Railway bridge | బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..

Railway bridge | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన విషయంలో గొడవ జరిగింది. రైల్వే బ్రిడ్జి క్రెడిట్ విషయంలో ఇరుపార్టీల మధ్య వివాదం చోటుచేసుకుంది.

కేంద్రం నిధులతోనే బ్రిడ్జి ఏర్పాటవుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. త‌మ పోరాటంతోనే మంజూరు చేశార‌ని బీఆర్ఎస్ శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెలకొంది. దీంతో ఈట‌ల రాజేంద‌ర్, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డిల వ‌ర్గీయుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Railway bridge |

Leave a Reply