powerstar | ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది..

powerstar | ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది..
పవర్ స్టార్ – హరీష్ శంకర్ కాంబో మళ్లీ సెన్సేషన్
ఫస్ట్ సింగిల్ తర్వాత రెండో సాంగ్‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపిన ఉస్తాద్
వింటేజ్ పవర్ స్టార్ మేనరిజమ్స్ – అభిమానులకు పండుగ
దేవిశ్రీప్రసాద్ హై-వోల్టేజ్ మ్యూజిక్ – థియేటర్లలో పూనకాలే
చంద్రబోస్ శక్తివంతమైన సాహిత్యం – పవన్ చరిష్మాకు కొత్త నిర్వచనం
బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హామీ ఇస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్
powerstar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న క్రేజీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. సాహిత్య చిచ్చరపిడుగు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అయితే.. ఈ సాంగ్ లాంచ్ కోసం ప్రత్యేకంగా ఓ వేడుక కూడా నిర్వహించారు. ఇంతకీ.. ఈ సాంగ్ ఎలా ఉంది..?
power star | వింటేజ్ పవర్‌స్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు ఓ వేడుక. ఇక పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ ఐకానిక్ మేనరిజమ్‌లను అనుకరించారు. ఆ ఉత్తేజకరమైన బాడీ లాంగ్వేజ్‌ను, ఆ ప్రత్యేకమైన అటిట్యూడ్‌ను తిరిగి సృష్టించడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగ్ దేఖ్లేంగే సాలా విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్‌స్టార్ ను ఆవిష్కరించిన ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.

power star | థియేటర్లో పూనకాలే..
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ విడుదలైంది. నేను మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టినట్టే.. అనే లైన్ కేవలం పవర్‌ఫుల్‌గా వినిపించడమే కాదు.. అది పవర్ స్టార్ ఆరాలోని అసలైన స్పూర్తిని ప్రతిబింబిస్తుంది. ఇక ఒక కదలిక బరువును అభిమానుల్లో రేకెత్తించే ఉత్సాహాన్ని అద్భుతంగా చూపిస్తుంది. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ అభిమానులు సంవత్సరాల పాటు గుర్తుంచుకునే ఒక వేడుక గీతాన్ని అందించారు.

ఇది సంగీత రూపంలో ఒక పండుగ అని చెప్పచ్చు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన సంచలనాత్మక, హై-వోల్టేజ్ మ్యూజిక్ తో అంచనాలను పెంచేశారు. మాస్ ఎనర్జీతో నిండిన ఈ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. చంద్రబోస్ రాసిన శక్తివంతమైన సాహిత్యం పవన్ కళ్యాణ్ చరిష్మాను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. ఈ సాంగ్ కి థియేటర్లో పూనకాలే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఉస్తాద్ సాంగ్స్ చార్ట్ బస్టర్ అయినట్టే.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయి సరికొత్త రికార్డుల సెట్ చేస్తుందేమో చూడాలి.