poonam bajwa| మ‌దిని దోచే.. అందాలు

poonam bajwa| మ‌దిని దోచే.. అందాలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పూనమ్ బజ్వా తెలుగు, తమిళం, మలయాళ సినిమాలలో న‌టించి ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. ఆమె మిస్ పూణే 2005 గా ఎంపికైంది. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చారు. తెలుగులో మొదటి సినిమా (2005)లో ఆమె అరంగేట్రం చేసింది. ఆమె నాగార్జున సరసన బాస్ (2006), పరుగు (2008, అల్లు అర్జున్‌తో అతిధి పాత్ర/సపోర్టింగ్), సేవల్ (2008, భరత్ సరసన తమిళ అరంగేట్రం), మరియు తేనవట్టు (2010) వంటి హిట్‌లతో గుర్తింపు పొందింది. ఇప్పుడు సినిమాలు చేయ‌డం త‌గ్గించేసింది. త‌ను కూడా చాలా బొద్దుగా త‌యారైంది. అయినా త‌న గ్లామ‌ర్‌తో కుర్ర‌కారును వెర్రెత్తిస్తోంది. అయితే త‌న అంద‌చందాల ఫొటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల కోసం సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది.

Leave a Reply