Observation | పోలింగ్ కేంద్రాల పరిశీలన December 14, 2025 Observation, Observer Gautami, prabhanews.com Observation | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ గౌతమి అన్నారు. ఆదివారం రెండవ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భువనగిరి మండలం అనంతారం గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.