చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి

చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ…

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గర్భిణీల కు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజే యాలని అర్బన్ ఎమ్మె ల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తెలి పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాల యంలో బుధవారం అం గన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ… అంగన్వాడీ కేంద్రాల్లో అందజేసే పౌష్టికాహారంలో ఎటు వంటి అక్రమాలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నూతన యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింద న్నారు.

యాప్ లో పూర్తి వివరాలు నమోదు చేయడం జరుగుతుం దని చెప్పారు. అంగ న్వాడీ టీచర్ల సౌకర్యా ర్థం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ లను అందజేయడం అభినందనీయమ ని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రాల్లో అందజేసే పౌష్టికాహారాన్ని సద్విని యోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాల న్నారు. గర్భిణీలు అం గన్వాడి కేంద్రాల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని పద్మ, సిడిపిఓ సౌంద ర్య, బీజేపీ కార్పొరేటర్లు జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ఇల్లెందుల ప్రభాకర్ పాల్గొన్నారు.

Leave a Reply