ఎమ్మెల్యేను కలిసిన నూతన తహసీల్దార్..

నిజామాబాద్ రూరల్ / ఇందల్వాయి, ఆంధ్రప్రభ : ఇందల్వాయి తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన బాలయ్య శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అంశాల పై ఎమ్మెల్యేతో తహసిల్దార్ చర్చించారు. ఎటు వంటి ఇబ్బందులకు తావు లేకుండా విధులు నిర్వహించాలని తహసిల్దార్ కు ఎమ్మెల్యే సూచించారు.
ఎమ్మెల్యేలు కలిసిన వారిలో తహసిల్దార్ బాలయ్యతో పాటు ఆర్ఐ గంగాప్రసాద్ ఉన్నారు.
