New districts | విచారణ పేరుతో టార్గెట్ చేస్తున్నారు..

- ముమ్మాటికి రాజకీయ వేధింపులే..
- తప్పు చేయలేదు.. భయపడేది లేదు..
- బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే..
- అధికారులు బలి పశువులు కావొచ్చు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
New districts | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : విచారణ పేరుతో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పథకం ప్రకారమే రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల పెట్టకుండా ఉండడం కోసమే జిల్లా రద్దు అంశం తెరమీదకు తెచ్చారన్నారు.
ప్రజల సౌకర్యం కోసం మాత్రమే కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, రేవంత్ రెడ్డి తుగ్లక్ కార్యక్రమాలు మానుకోవాలన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేశారని, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారని, అధికార వికేంద్రీకరణ వైపు కేసీఆర్ నడిచారన్నారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్గా పరిస్థితి ఉందని, కార్తీక ద్వీపం సీరియల్గా మారిపోయిందన్నారు.

కొన్ని రోజులు కాళేశ్వరం, ఫార్ములా, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. కాంగ్రె స్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని, బొగ్గు కుంభకోణంలో రేవంత్ రెడ్డి బామ్మర్దివి బయట పెట్టిస్తే మాపై సిట్ వేస్తారా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు భూ దందాలు చేసినా వారిపై సిట్ ఉండదా.. అని మండిపడ్డారు. కిషన్ రెడ్డి మాటలు అసహ్యంగా ఉన్నాయని, కంచె కచ్చి భూముల్లో కుంభ కోణం జరిగిందని సుప్రీం కోర్టు చెప్పినా కేంద్రం ఎందుకు ముందుకు సాగడం లేదని, రేవంత్ రెడ్డిని కేంద్రం ఎందుకు కాపాడుతుందని ప్రశ్నించారు.
ఆర్ ఆర్ ట్యాక్స్.. బొగ్గు కుంభం జరిగితే సిట్ ఉండదని, మేం ఏం తప్పు చేయలేదు కాబట్టి సిట్ విచారణకు హాజరవుతామన్నారు. 1952 నుండి దేశ భద్రత, శాంతి భద్రతల విషయంలో పోలీసులే ఫోన్ ట్యాపింగ్ చేశారు కావచ్చు.. మాకేం తెలుసు.. అన్నారు. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఏం ఉండదని, విచారణలోనూ ఇదే చెబుతానన్నారు. ప్రతి ప్రభుత్వం గూఢచారి వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని, అది మాకు తెలియదని, వాళ్లు ట్యాపింగ్ చేసి ఉండవచ్చన్నారు.

ఈరోజు రేవంత్ రెడ్డి మా ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా.. అధికారులు ఈ విషయంలో సమాధానం చెబుతారా.. అని ప్రశ్నించారు. మా హరీష్ రావును పిలిచి ఏం అడగలేదు.. అడిగిందే అడుగుడు.. నా విషయంలో కూడా ఏం ఉండదన్నారు. ట్యాపింగ్ అనేది రోటీన్ గా జరిగే ప్రక్రియగా పోలీసులు చేసి ఉండవచ్చన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా.. ముందు సిట్ వారిని నేనే అడుగుతానన్నారు. రెండేళ్లలో సీఎంఓ నుండి లీకులు తప్ప ఈ ప్రభుత్వం పీకింది ఏం లేదన్నారు.
ఇండియన్ టెలిగ్రాప్ యాక్ట్ ప్రకారం పోలీసులు చేస్తారని, మేము ఏ తప్పు చేయలేదన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి అప్పుడు ఉన్నాడు కదా.. మరి ఆయనను ఎందుకు పిలవడం లేదన్నారు. రాజకీయ వె ధింపులు తప్ప ఇందులో ఏం లేదని, లొట్ట పిసు తప్ప ఏదీ ఉండదన్నారు. ఇదే అధికారులు మంత్రుల ఫోన్, ప్రతి పక్ష నాయకుల ట్యాపింగ్ చేయడంలేదా..? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి, ముగ్గురు మంత్రుల మధ్య పంచాయతీలో జర్నలిస్టులు బలి పశువులయ్యారని, రేపు అధికారులు బలిపశువులు అవుతారన్నారు. మీడియాను మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారని, కానీ ఆరు గ్యారెంటీ లు, బొగ్గు కుంభం కోణంను వదిలిపెట్టమన్నారు. అమృత్ స్కాం పై, ఆర్ ఆర్ ట్యాక్స్ పై ఆధారాలతో ఇస్తే ఎలాంటి విచారణ ఉండదన్నారు. మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడి రైట్స్ పై ఇంత వరకు కేసు పెట్టలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, వారి టార్గెట్ బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
CLICK HERE TO READ MORE : Rs. 200 crore funds | బాకీ కార్డుల పోస్టర్లు ఆవిష్కరణ…