పద్మావతీ శ్రీనివాసులకు నీరాజనం
ప|| గిరులపై సప్తగిరులపై నివసించే కోరిన
వరాలిచ్చే కలియుగ దైవమైన పద్మావతీ
శ్రీనివాసునకు నీరాజనం
అను|| శరణాగతులకు పారిజాతమా అభయ
#హస్తమా నారాయణాద్రిగా గరుడాద్రిగా
తిరుపతి కొండపై వెలసిన శ్రీనివాస పద్మావతికీ నీరాజనం
చ|| అన్నమాచార్య కీర్తనలతో భక్తుల సందో#హముతో
నిత్య కళ్యాణములు, నిత్యాన్నదానము,
పుణ్య స్థలముగా అలరారే పుష్కరిణీ పాప
నా నీలాలతో సంతసించే పద్మావతీ
శ్రీనివాసునికి నీరాజనం.