Narsampet : నిధుల మంజూరుకై…

నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy)ని కలిసి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhav Reddy) విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో సీఎంను ఈ రోజు కలిసి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply