Siddipeta | ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి

Siddipeta | ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి
Siddipeta | రాయ్ పోల్, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ పరిధి చిన్న మసాన్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రేకుల నరసింహారెడ్డి (Rekula Narasimha Reddy) ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరంలో వార్తలు అందించిన పత్రిక అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆంధ్రప్రభ ప్రజావేదికగా నిలిచేదన్నారు.
