Nallabelli | అమ్మా.. దీవించు

Nallabelli | అమ్మా.. దీవించు

  • మేడారంలో పెద్ది స్వప్నపూజ‌లు

Nallabelli | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క సారక్క తల్లులను వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలు.. అష్టఐశ్వర్యాలు.. ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకొన్నారు.

Leave a Reply