Nagar Kurnool | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..

Nagar Kurnool | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..
Nagar Kurnool | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ నియోజకవర్గం నాగర్ కర్నూల్ మండలంలో నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి దంపతులు తన స్వగ్రామమైన తూడుకుర్తి గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
