Munugode : ఆర్థిక సాయం…

మునుగోడు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని జమస్థాన్ పల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన చెక్క లింగరాజు కుటుంబానికి ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి(Kumbha Srinivas Reddy) రూ.10 వేల ఆర్థిక సాయం పంపించారు.

ఈ రోజు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు బాధిత కుటుంబానికి అందజేశారు. గ్రామంలో ఏ సమస్య వచ్చిన ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్న శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పంతంగి పద్మ స్వామి,ముంత యాదగిరి, సీనియర్ జర్నలిస్టుల జాజుల స్వామి గౌడ్(senior journalist Jajula Swamy Goud), నాయకులు అందుగుల భాస్కర్, జాజుల శంకర్, అందుగల శ్రీను, పగిళ్ల సైదులు(Pagilla Saidulu), ముంత హేమంత్, జినుకుంట్ల ముత్యాలు, అందుగుల నరసింహ, పంతంగి వెంకన్న, జాజుల రవి,ముంత మీరన్ కుమార్,అందుగుల పరమేష్,జాజుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply