ఆదివాసి సంప్రదాయంలో కుడుక చెక్కర బిల్లలు

ఆదివాసి సంప్రదాయంలో కుడుక చెక్కర బిల్లలు

ఆదివాసి సంప్రదాయాన్ని చాటిన గ్రామ పెద్దలు

ఉట్నూర్,ఆంధ్రప్రభ :అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మోతిరాం గూడలో హోలీ పండుగ సందర్భంగా గ్రామ పెద్దలు సమక్షంలో కుడుక‌ చక్ర హారంలా ఆదివాసి సంప్రదాయంగా గ్రామ పటేల్ దేవరీల సమక్షంలో ఆదివాసి సంప్రదాయాన్ని చాటారు. ఒకరికొకరు కుడుక చెక్కర బిల్లుల హారాలను ఒకరికొకరు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మెస్రం సీతారాం, దేవారిఆత్రం మోతీరాం, గ్రామ పెద్దలు గ్రామస్తులుఉర్వేత సోము,గేడం ఈశ్వర్, మెస్రం లింబారావ్, మెస్రం దేవురావ్,ఆత్రం సుంగుఅర్కా అశోక్, మెస్రం దర్మారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply