MLA | పోలియో కార్యక్రమం ప్రారంభం..

MLA | పోలియో కార్యక్రమం ప్రారంభం..

MLA, ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఏలూరులో సుబ్బమ్మ దేవి స్కూల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పోలియో డ్రాప్స్ వేసి కార్యక్రమానికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply