MLA Bode Prasad | మరమ్మత్తులు

MLA Bode Prasad | మరమ్మత్తులు

MLA Bode Prasad | పెనమలూరు, ఆంధ్రప్రభ : మరమ్మతులకు ₹25లక్షల వ్యయంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంఖుస్థాపన చేశారు. జిల్లాలోనే అత్యంత దారుణంగా ఉన్న రహదారుల్లో కంకిపాడు మండలంలోని వేల్పూరు రోడ్డు ఉంది. శ్వాశత పరిష్కారం చేసే లోపు, వాహనదారులకు, స్థానికులకు‌ ఇబ్బంది కలుగకుండా తొలుత మరమ్మత్తులు చేపట్టారు. యార్డు చైర్మన్ అన్నే ధనయ్య, సర్పంచ్ చెన్నుబోయిన శివ నాగేంద్రమ్మ, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Leave a Reply