MLA | శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో…

MLA | శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో…

MLA | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ సర్పంచ్ కర్ణాకర్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ వెంకటేష్, ఎక్స్ వార్డ్ మెంబర్ సిహెచ్ రమేష్, ఎగ్స్ ఉప సర్పంచ్ ఆర్ కృష్ణ, ఆర్ బలరాం, బి చంద్రశేఖర్, అశోక్, బిజెపి పార్టీ నుండి బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ చీర్ల యాదగిరి ముదిరాజ్, సిహెచ్ యాదగిరి, బి బాలేష్ శ్రీనివాస్, 20 మంది కార్యకర్తలు మల్లారెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరిన వీరందరికీ మల్లారెడ్డి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, దయానంద్ యాదవ్, రఘుపతి రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply