MLA | ప్రత్యేక కృతజ్ఞతలు..

MLA | ప్రత్యేక కృతజ్ఞతలు..

MLA | పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని దొడగుంటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎమ్మెల్యే మెగారెడ్డి బలపరిచిన అశోక్ రెడ్డి సహకారంతో గెలుపొందిన సర్పంచ్ పెంటయ్య గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే మేఘారెడ్డికి అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ పెంటయ్య మాట్లాడుతూ… ఎమ్మెల్యే మెగారెడ్డి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు.

Leave a Reply