కర్నూలు బ్యూరో : నగరానికి చెందిన గోనూరు యుగంధర్ శెట్టి నేత్రదానంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. అలాగే 12 మందికి చూపు తెప్పించేలా కృషి చేశారు. ఈ సందర్భంగా సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో యుగంధర్ శెట్టిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఈ సందర్భంగా యుగంధర్ శెట్టి మాట్లాడుతూ.. మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కల్పించామన్నారు.
KNL | నేత్రదానంపై అవగాహన… యుగంధర్ శెట్టికి మంత్రి అభినందన

