Minister | ఆంధ్రప్రభ డైరీని ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి

Minister | ఆంధ్రప్రభ డైరీని ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి

Minister | విజయనగరం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ నూతన సంవత్సర డైరీని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply