Meeting | కలెక్టర్ తో.. డీఈవో

Meeting | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం కలెక్టరేట్లోని చాంబర్ లో జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీని నూతన డీఈవో యూ.వీ.సుబ్బారావు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా డీఈవోగా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావును ఇటీవల జరిగిన బదిలీల్లో కృష్ణాజిల్లా డీఈవోగా బదిలీ చేశారు.

Leave a Reply