Massive fire | సూరత్ లో భారీ అగ్నిప్రమాదం..

Massive fire | సూరత్ లో భారీ అగ్నిప్రమాదం..

Massive fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో భారీ అగ్ని(Massive fire) ప్రమాదం జరిగింది. టెక్స్ టైల్(textile) మార్కెట్ లోని భవనంలో మంటలు చెలరేగాయి.

ఈ అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply