Market | వార సంత ప్రారంబించిన నూతన సర్పంచ్

Market | వార సంత ప్రారంబించిన నూతన సర్పంచ్

Market | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని చామన్ పెల్లి గ్రామంలో వసంత పంచమి శుభదినం పురస్కరించుకొని నూతన సర్పంచ్ అయిట్ల లక్ష్మి సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ రోజు వార సంత ప్రారంభించారు.

ఇక నుండి ప్రతి శుక్రవారం వార సంత ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లక్ష్మి సుదర్శన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply