Maoist | అచ్చంపేటలో కీలక మావోయిస్టుల అరెస్ట్

- నల్లమలలో మావోయిస్టు కార్యకలాపాల యత్నానికి బ్రేక్
- నిషేధిత సంస్థలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు
- నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్.
Maoist | అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భద్రతా బలగాలపై జరిగిన పలు ఘాతుక దాడుల్లో పాల్గొన్న ఇద్దరు కీలక మావోయిస్టు క్యాడర్లను పోలీసులు అచ్చంపేటలో అరెస్టు చేయడంతో పాటు వీరికి ఆశ్రయం కల్పిస్తూ మావోయిస్టు కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు ఫ్రంట్ ఆర్గనైజేషన్ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నామని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ శనివారం అచ్చంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.. శనివారం ఉదయం మన్ననూరు నుంచి అచ్చంపేట వైపు వస్తున్న ఎర్టిగా కారు (TS07FU3992)ను తనిఖీ చేసిన సీఐ ఏ.నాగరాజు బృందం మొత్తం ఐదుగురిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
అరెస్టైన వారిలో మీసాల సాలమన్ @ సంతోష్ @ నాగరాజ్ (52) – డీకే ఎస్‌జెడ్‌సీఎం సభ్యుడు, మిలిటరీ ఇన్స్ట్రక్టర్ సంబట్టి (40) – పీఎల్జీఏ బెటాలియన్ ప్లాటూన్ కమాండర్ ఎడ్ల అంబయ్య (46) – ప్రభుత్వ ఉపాధ్యాయుడు, టీపీఎఫ్ కో-కన్వీనర్, జక్క బాలయ్య (60) – సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ, మంశెట్టి యాదయ్య (50) – రైతు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుల నుండి ఐదు జిలటిక్స్, 1,25,000 నగదు, ఏకే 47_ 10బుల్లెట్స్ మరో 10 లైవ్ రౌండ్ బుల్లెట్స్, కమ్యూనికేషన్ రేడియో స్వాధీనం చేసుకున్నామన్నారు.

మావోయిస్టులు ప్రభుత్వ పునరావాస పథకాన్ని వినియోగించుకుని లొంగిపోవాలని, నిషేధిత సంస్థలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి వెంకటేశ్వర్లు, అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాసులు, సిఐలు నాగరాజు, శంకర్, అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రూ.20 లక్షల రివార్డు క్యాడర్ అరెస్ట్

మీసాల సాలమన్ 32 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ గెరిల్లా యుద్ధ శిక్షణ ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై రూ.20 లక్షల నగదు బహుమతి ఉంది. పోలీస్ వాహనాలపై దాడులు, పోలీస్ స్టేషన్లపై దాడులు, అంబుష్ ఘటనల్లో కీలక పాత్ర పోషించినట్టు రికార్డులున్నాయి.
మహిళా మావోయిస్టుపై రూ.8 లక్షల రివార్డు
సంబట్టి గత 20 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ పీఎల్జీఏ బెటాలియన్‌లో కమాండర్‌గా విధులు నిర్వహిస్తోంది. పలు అంబుష్ ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఫ్రంట్ ఆర్గనైజేషన్ సభ్యుల పాత్ర
నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించేందుకు ఎడ్ల అంబయ్య, జక్క బాలయ్య, మంశెట్టి యాదయ్యలు సహకరిస్తున్నట్టు విచారణలో వెళ్లడైనట్టు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
CLICK HERE TO READ MORE : Prakasham | కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి..