Manohar Lal Khattar | దక్షిణాది రాష్ట్రాల సమావేశం..

Manohar Lal Khattar | దక్షిణాది రాష్ట్రాల సమావేశం
Manohar Lal Khattar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేడు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హాజరు కానున్నారు. అమృత్ -2 పథకం అమలు తీరు, స్వచ్ఛ భారత్ మిషన్-2, పేదల గృహనిర్మాణం, పట్టణ పరివాహన అంశాల పై చర్చించనున్నారు.
