Mandali | ఘన నివాళులు..

Mandali | ఘన నివాళులు..
Mandali, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం మాచవరం వంతెన సెంటర్లో మండలి వెంకటకృష్ణ రావు శతజయంతి ఉత్సవాలు ప్రతి రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నాగపోతురావు, మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. కూటమి నాయకులు, మండలి అభిమానులు పాల్గొన్నారు.
