కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి

కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి

ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లా వెలుగోడు మండలం(Zone) మోత్కూరు గ్రామంలో శనివారం ఓ యువకుడు విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. పొసి ఓబులేసు (25) తన ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేయడానికి ఇస్త్రీ పెట్టె( ironing board) ఆన్ చేసి కొంత సమయం తర్వాత హిట్ అయిందో లేదో అని గమనించడానికి ఐరన్ బాక్స్‌కు చేయి తాకడు.

అప్పటికే ఇస్త్రీ పెట్టకు కరెంటు(electricity) విద్యుత్ పాస్ కావటంతో కరెంటు షాక్‌కు గురై అక్కడికి అక్కడే మృతి(death) చెందాడు. మృతునికి భార్య సుశీల, ముగ్గురు కుమార్తెలు స్వాతి, రేఖ, అనూష , దీపక్(Deepak) అనే కుమారుడు ఉన్నాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుము కునాయి.

Leave a Reply