Mamda | సర్పంచ్ లకు సన్మానం…

Mamda | సర్పంచ్ లకు సన్మానం…

Mamda | మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని అనంత పేట్ సర్పంచ్ సల్కం తిరుమల్, ఉప సర్పంచ్ కూన బొర్రన్న, పోతారం సర్పంచ్ రేసు వనజ అశోక్, ఉప సర్పంచ్ కొట్టాల ముత్యంను గాయిద్ పెల్లి మాజీ సర్పంచ్ రాథోడ్ రాందాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

Leave a Reply