Majority | కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నీలకంఠం విజయం

Majority | కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నీలకంఠం విజయం
Majority | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్శాపూర్ గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మునుకుంట్ల నీలకంఠం సర్పంచిగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి వర్రే హరిప్రసాద్ పై 113 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో తొలుత కాంగ్రెస్ టికెట్ నీలకంఠంకు కేటాయించినప్పటికీ… ఎమ్మెల్యే సామెల్ చివరి క్షణంలో హరిప్రసాద్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు .దీంతో అక్కడి కాంగ్రెస్ నాయకులు ఏకమై నీలకంఠం ను మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించారు.
