Anniversary | మాగుంట సుబ్బరామ రెడ్డి 78వ జయంతి

Anniversary | మాగుంట సుబ్బరామ రెడ్డి 78వ జయంతి

ఒంగోలు బ్యూరో, ఆంధ్రప్రభ : నేడు స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామ రెడ్డి 78వ జయంతి సందర్భంగా ఒంగోలు రాంనగర్ 2 వ లైనులోని మాగుంట కార్యాలయంలో మాగుంట సుబ్బరామరెడ్డిచిత్ర పటానికి పుష్పమాలంకరణ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అనంతరం ఒంగోలు లోని నెల్లూరు బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ రోడ్డు, అద్దంకి బస్సు స్టాండు (Addanki bus stand) సెంటర్లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాగుంట సుబ్బరామ రెడ్డి మనవడు సుబ్బరామ్ బాబు మరియు బెజవాడ సురేష్ రెడ్డి నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత , PDCC బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, తాతా ప్రసాద్ గారు, బెల్లం సత్యఆత్మకూరి బ్రహ్మయ్య కండే శ్రీనివాస రావు గారు, ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డికుడుముల అనిలా కుమారి శ్రీమతి లక్ష్మి శ్రీమతి రాయపాటి సీత మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Leave a Reply