LSG vs CSK | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

లక్నో : ఈ ఐపీఎల్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ 30వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *