Lok Sabha approval | ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha approval | ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha approval | ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకానికి బదులుగా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్‌ జీ’ (VB-G Ram-G) బిల్లుకు లోక్‌సభ ఆమోదం (Lok Sabha approval) లభించింది. బిల్లు ఆమోదం సందర్భంగా విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి తీవ్ర నిరసనకు దిగారు. బిల్లు ప్రతులను చించి విసిరేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల అనంతరం లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

Leave a Reply