కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ స్ఫూర్తిదాత తెలంగాణ జాతిపిత కెసిఆర్ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలో కోటిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు అనిల్ సుందరి నేతృతంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని ఆకర్షించారు 50 రోజుల్లో తిరిగి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. ఈ కర్నూల్ లో బంటారం మాజీపిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
