కోల్ కతా : శాన్‌ఫ్రాన్సిస్కో (Sa Francisco ) నుంచి కోల్‌కతా ( Kolkata) మీదుగా ముంబయికి (mumbai) వెళుతున్న ఎయిరిండియా విమానం (ఎఐ180) (Air India) విమానం సోమవారం అర్థరాత్రి 12 గంటల 45 నిముషాలకు కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భద్రతా కారణాలతో ప్రయాణీకులను విమానం నుంచి దించేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టారు.
Kolkata| మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
