నిజాలు తెలుసుకోండి..
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మిర్యాలగూడ(Miryalaguda) పట్టణ కాంగ్రెస్ అధ్యుడు నూకల వేణుగోపాల్ రెడ్డి(Nukala Venugopal Reddy) అన్నారు. ఈ రోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ నాయకులు(BJP leaders) అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు. సామాజిక సేవ కార్యక్రమాలతోనే మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బి.లక్ష్మారెడ్డి(B. Lakshmareddy) (బీఎల్ఆర్) ఎన్నికయ్యారని గుర్తు చేశారు. రైతుల కోసమే ఎమ్మెల్యే బీఎల్ఆర్..(MLA BLR..) సీఎం రేవంత్ రెడ్డికి( to CM Revanth Reddy.) రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య(Chirumarri Krishnaiah), పగిడి రామలింగయ్య, చిలుకూరి బాలు, దేశిడి శేఖర్ రెడ్డి, గుండు నరేందర్, బెజ్జం సాయి, అజారుద్దీన్, సికిందర్ తదితరులు ఉన్నారు.