కోల్ కతా – కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. మాక్రమ్ 47 పరుగులు చేసిన అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.. ప్రస్తుతం లక్నో 12 ఓవర్లు పూర్తి అయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.. క్రీజ్ లో మార్ష్ 58 పరుగులతోనూ, పూరన్ 11 పరుగులతోనూ ఆడుతున్నారు.
KKR vs LSG | లక్నో తొలి వికెట్ డౌన్….
