IND vs PAK | కింగ్ కోహ్లీ ఆన్ ఫైర్.. పాక్ పై హాఫ్ సెంచరీ !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మంచి పునరాగమనం చేశాడు. పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి… నిలకడగా ఆడుతూనే.. 62 బంతుల్లో 4 ఫోర్లతో 51 పరుగులు రాబట్టాడు.
ఇక ఎండ్ లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (13) పరుగులు చేశాడు. కాగా, 27 ఓవర్లలో టీమిండియా స్కోర్ 136/2