kareemabad | ఆంధ్రప్రభ అక్షర సత్యం.. అందరి పత్రిక..

kareemabad | ఆంధ్రప్రభ అక్షర సత్యం.. అందరి పత్రిక..

  • మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్

kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ అక్షరసత్యం అందరి పత్రిక అని మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ అన్నారు. ఈ రోజు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రభ 2026 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… 88 సంవత్సరాలు అనుభవం ఉన్న పత్రిక వార్త రంగంలో ముందు వరుసలో ఉన్న పత్రిక ఆంధ్రప్రభ అని సీఐ ర‌మేష్ అన్నారు.

Leave a Reply