Jubilee Hills | కౌంటింగ్ ప్రారంభం..

Jubilee Hills | కౌంటింగ్ ప్రారంభం..
Jubilee Hills, హైదరాబాద్, ఆంధ్రప్రభ – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. షేక్ పేట్ డివిజన్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. 3000 ఓట్ల లీడ్ తో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళుతున్నారు. మొదటి రౌండ్ లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ.
- రెండవ రౌండ్ పూర్తయ్యాక సరికి కాంగ్రెస్ 9691, బీఆర్ఎస్ 8609 ఓట్లు సాధించాయి. కాంగ్రెస్ ఆధిక్యం 1148 ఓట్లు.
- మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. షేక్ పేట, రెహమత్ నగర్, వెంగల్ రావ్ నగర్ కు సంబంధించి బూత్ ల కౌంటింగ్ చేస్తున్నారు.
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడవ రౌండ్ లో 3,400 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.





