Joined BJP | ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో….

Joined BJP | ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో….

Joined BJP | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ పట్టణం కొత్తగడి గ్రామానికి చెందిన కవితా రామచంద్రయ్య ఈ రోజు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికలు రాను నేపథ్యంలో టీబీ రామయ్యగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుచరిత రెడ్డి, నాయకులు నరోత్తం రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply