Jan9NRIday | మేధో వలస వరమా? శాపమా!

Jan9NRIday | మేధో వలస వరమా? శాపమా!

09 జనవరి 1915న ప్రవాసీ భారతీయుడైన మహాత్మాగాంధీ దక్షిణ ఆఫ్రికా నుంచి తిరిగి తన జన్మ భూమికి చేరిన రోజుకు గుర్తుగా ప్రతి ఏట 09 జనవ రిన “ప్రవాసీ భారతీయుల దినోత్సవం లేదా ప్రవాసీ భారతీయ దివస్ లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే”గా 2003 నుంచి పాటించడం జరుగుతున్నది. ప్రవాసీ భారతీయుల నైపుణ్యాలు, మేధస్సు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, సంపదలను తమ జన్మభూమి అభివృద్ధికి వినియోగించడాన్ని ప్రోత్సహించడం, ప్రవాసాలను సాదరంగా ఆహ్వానించడం, భారత అభివృద్ధికి కృషి చేసిన ప్రవాసీలను సన్మానించడం లాంటి అంశాలను చర్చించే వేదికగా ప్రవాసీ భార తీయుల దినోత్సవం ఉపయోగపడుతున్నది. ప్ర వాసీ భారతీయ దివస్ నేపథ్యంలో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ “వికసిత్ భారత్ సాధన కు ప్రవాసీ భారతీయుల పాత్ర” అనబడే ప్రత్యేక సదస్సు నిర్వహించడం కూడా కొనసాగుతుంది.

ఉన్నత విద్యకు మాత్రమే కా కుండా నైపుణ్యం, సృజనశీల మేధస్సు కలిగిన వ్యక్తులు కూడా విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడడం కూడా కొనసాగుతున్నాయి. భార త్లో విద్యా ప్రమాణాలు తగ్గడం, పరిశోధనాలయాల కొరత, నిరుద్యోగం, వేతన వ్య త్యాసాలు, రాజకీయ అస్థిరత్వం, జీవనశైలి ప్రమాణాలు తగ్గడం, ఆర్థిక అవకాశాలు మూతపడడం లాంటి కారణాలు కూడా యువత విదేశీ పయనాలకు దోహదపడుతున్నాయి. అమెరికాలో 12 శాతం శాస్త్రవేత్తలు, 38 శాతం వైద్యులు, 36 శాతం నాసా ఉద్యోగులు ప్రవాసీ భారతీయులే అని తెలిసి ఆశ్చర్యపోతున్నాం.
. అంతే కాకుండా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో 34
, ఐబిఎంలో 28 శాతం, ఇంటెల్లో 17 శాతం, గూగుల్లో 12 శాతం ఉద్యోగులు ప్రవాసీ భారతీయులే అని తెలుసుకోవాలి. మేధో వలసలో…..మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

CLICK HERE TO READ save nature | 7ways |వ్రతమేదైనా, ఇవే ముఖ్యం.

CLICK HERE FOR MORE NEWS

ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా… విధులకన్నా విశ్వాసమే గొప్పది. ఆడంబరాల కన్నా ఆత్మశుద్ధే ముఖ్యము. భక్తితో చేసే చిన్న పూజ, అహంకారంతో చేసిన పెద్ద యజ్ఞం కన్నా గొప్పది.

“శ్రద్ధతో చేసిన పూజే దేవుని మనస్సుని చేరే మార్గం.” ఇది గుర్తుంచుకోవాలి. పూజ, వ్రతం ఆచరించడం అంటే మన ప్రతిష్టను ప్రకటించుకునే శుభకార్యం కాదు. కేవలం పూజ ముందు కూర్చుని, మనస్సు ఏకాగ్రత పూజ మీద లేకుండా, ఇతరులను పలకరించడాలు, ఆహ్వానించడాలు చేయకూడదు.

Leave a Reply