IND vs PAK | అయ్యర్ మెరుపులు.. ధనాధన్ బౌండరీలతో హాఫ్ సెంచరీ

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో ఈరోజు జరుగుతున్న‌ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సూపర్ ఫిఫ్టీ నమోదు చేశాడు. ధనాధన్ బౌండరీలు బాదిన శ్రేయస్… 63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 50 పరుగులు చేశాడు.

మ‌రో ఎండ్ లో విరాట్ కోహ్లీ (81) సెంచ‌రీకి చేరువ‌లో ఉన్నాడు. కాగా టీమిండియా 38 ఓవ‌ర్ల‌లో 204/2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *