IPL 2025 | కోల్‌కతా ఏడో విఎట్ డౌన్

ఐపీఎల్ 2025 18వ‌ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కేకేఆర్ – ఆర్సీబీ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

కాగా, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 18.5వ ఓవర్లో య‌శ్ ద‌యాల్ బౌలింగ్ లో యువ బ్యాట‌ర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (30) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.

ప్ర‌స్తుతం క్రీజులో హర్షిత్ రానా – రమన్ దీప్ సింగ్ ఉన్నారు. కేకేఆర్ స్కోర్ 162/7

Leave a Reply